హోమ్ / వంటకాలు / రొయ్యల ఫ్రై

Photo of Prawns fry by Vasuki Pasupuleti at BetterButter
523
5
0.0(0)
0

రొయ్యల ఫ్రై

Feb-03-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రొయ్యలు అర కెజి
  2. అల్లంవెల్లులి ముద్ద 2 చెంచాలు
  3. పసుపు చిటికెడు
  4. ఉప్పు సరిపడే
  5. కారం 2 చెంచాలు
  6. గరం మసాలా ఒక చెంచా
  7. నూనె సరిపడే
  8. మిరియాల పొడి చిటికెడు
  9. కొత్తిమీర 2 రెమ్మలు
  10. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా రొయ్యలు కడిగేయాలి తరువాత స్టవ్ మీద పెట్టి పసుపు ఉప్పు వేసి బాగా వుడికించాలి తరువాత అందులో నీళ్లు వంచేయ్యాలి.
  2. తరువాత స్టవ్ మీద బాoడలి పెట్టి నూనె వేసి అందులో జీలకర వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేపాలి , తరువాత అల్లంవెల్లులి ముద్ద వేసి నూనె తేలే వరకు వేపాలి అందులో ఉడికించిన రొయ్యలు వేయాలి కొంచం సేపు వేపాలి , కారం , గరం మసాలా , మిరియాలపొడి కొత్తిమీర వేసి ఎర్రగా వేపాలి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .
  3. రుచికరమైన రొయ్యల ఫ్రై సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర