హోమ్ / వంటకాలు / పెసర పప్పు సలాడ్

Photo of Green gram salad by Rashmi SudhiMurthy at BetterButter
575
7
0.0(0)
0

పెసర పప్పు సలాడ్

Feb-04-2019
Rashmi SudhiMurthy
120 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర పప్పు సలాడ్ రెసిపీ గురించి

పెసరపప్పు లో ప్రోటీన్ బాగుంటుంది. ఇది చేసుకోవటం సులువు మరియు ఆరోగ్యానికి చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసరపప్పు 1 కప్
  2. కీరా దోసకాయ తరిగినవి 1 కప్
  3. పచ్చిమిర్చి 1
  4. క్యారెట్ తురుము 1/4 కప్
  5. కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్లు
  6. పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. పోపు( ఆవాలు, మినపప్పు,ఇంగువ,కరివేపాకు)
  9. నిమ్మరసం 1 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా కనీసం 2 గంటలు పెసరపప్పు ని నాన బెట్టాలి
  2. ఇప్పుడు ఒక బౌల్లో కీరదోసముక్కలు, క్యారెట్ తురుము,కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి తురుము,ఉప్పు,పెసరపప్పు వేసి కలపాలి
  3. ఇందులో నిమ్మరసం వేసి పోపు పెట్టుకుంటే రుచికరమైన పెసరపప్పు సలాడ్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర