హోమ్ / వంటకాలు / గోంద్ తో చేసే అవిసె పల్లీల గుమ్మడి పలుకుల లడ్డు

Photo of Gondh laddu by kalyani shastrula at BetterButter
736
6
0.0(0)
0

గోంద్ తో చేసే అవిసె పల్లీల గుమ్మడి పలుకుల లడ్డు

Feb-04-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంద్ తో చేసే అవిసె పల్లీల గుమ్మడి పలుకుల లడ్డు రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ అవిసె లు
  2. కప్ పల్లీలు
  3. బూడిదగుమ్మడి పలుకులు పావు కప్పు
  4. బెల్లం కొద్దిగా
  5. కప్ గోలించిన గొంద్
  6. నల్ల ద్రాక్ష కప్
  7. ఎండు ఖర్జురా పది
  8. పది మిరియాలు
  9. చిన్న శొంఠి ముక్క
  10. చిటికెడు పచ్చ కర్పూరం
  11. స్పూన్ గసాలు
  12. ఇలాయిచి అయిదు
  13. నేతిలో వేయించిన బాదాం అయిదు

సూచనలు

  1. మొదలు అవిసె గింజలు వేయించి పెట్టుకోవాలి
  2. పల్లీలు కూడా వేయించి పెట్టుకోవాలి
  3. గుమ్మడి పలుకులు వేయించి పెట్టుకోవాలి
  4. గసగసాలు వేయించి పెట్టుకోవాలి
  5. గొంద్ ఆవునేతిలో గోలించుకోవాలి
  6. నేతిలో గోలించాక ఇలా పేలాలుగా అవుతాయి .
  7. మిరియాలు శొంఠి ,వేయించిన గసాలు ,ఇలాయిచి అన్నీ వేయించి పొడి చేసుకోవాలి
  8. శొంఠి
  9. ఇలాయిచి
  10. నల్ల ద్రాక్ష
  11. మిక్సీ చేసిన నల్ల ద్రాక్ష
  12. ఎండు ఖార్జురం .గింజలు తీసి పెట్టుకోవాలి
  13. వేయించిన అవిసెలు ,పల్లీలు ,.గుమ్మడి గింజలు ,నల్ల కిస్మిస్ ,ఎండు ఖర్జురాలు అన్నీ వేసి పొడి చేసుకోవాలి .అందులో పైన తయారు చేసుకున్న శొంఠి పొడి ,ఇలాయిచి పొడి వేసుకొని కొద్దిగా బెల్లం తురుము వేసి అలాగే గోలించి పెట్టుకున్న గొంద్ పేలాలు కూడా మిక్సీ చేసి వేసి మొత్తం పొడిలో కలపాలి .
  14. చిటికెడు పచ్చ కర్పూరం కూడా నలిపి వేసి మొత్తం ఒకసారి కలపాలి .వేయించి పెట్టుకున్న బాదాం తురుము వేసుకోవాలి .
  15. ఇప్పుడు కొద్దిగా పొడిని చేతిలోకి తీసుకొని ఉండలుగా కట్టుకోవాలి .అవసరం అయితే కొద్దిగా పాలు అద్దుకుంటూ ఉండలు కట్టుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర