Photo of Lentil soup by Sudha Badam at BetterButter
1093
7
0.0(0)
0

సూప్

Feb-05-2019
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సూప్ రెసిపీ గురించి

శాఖాహారుల కి మంచి ప్రోటీన్ రిచ్ పప్పు దినుసుల సూప్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఎర్ర కందిపప్పు 100 గ్రామ్స్
  2. క్యారెట్ 1
  3. టొమాటో లు 2
  4. మిరియాల పొడి 1 స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. నిమ్మరసం అర చెక్క
  7. కొత్తిమీర గార్నిష్ కోసం

సూచనలు

  1. ముందుగా పప్పు ని కడిగి పెట్టుకోవాలి
  2. క్యారెట్ చెక్కు తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి
  3. టొమాటో లు కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి
  4. ఇప్పుడు పైవి అన్ని కలిపి కుక్కర్ లో 3 whistles వచ్చేవరకు ఉడికించాలి
  5. చల్లారాక మిక్సీ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి వడకట్టు కోవాలి
  6. ఒక గ్లాస్ నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి
  7. మరుగు తుండగా ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి
  8. స్టవ్ కట్టేసాక నిమ్మకాయ పిండుకుని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర