హోమ్ / వంటకాలు / ముల్లంగి కాయల కూర

Photo of Raddish pod curry by kalyani shastrula at BetterButter
455
4
0.0(0)
0

ముల్లంగి కాయల కూర

Feb-05-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముల్లంగి కాయల కూర రెసిపీ గురించి

కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • ప్రెజర్ కుక్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కప్ ముల్లంగి కాయలు
  2. రెండు ఆలుగడ్డలు
  3. మూడు టమాటాలు
  4. ఉప్పు ,కారం
  5. పచ్చిమిర్చి నాలుగు
  6. కొత్తిమీర ,కరివేపాకు
  7. పోపుగింజలు
  8. నూనె
  9. పసుపు
  10. ఇంగువ

సూచనలు

  1. మొదలు ముల్లంగి కాయలు కడిగిపెట్టుకోవాలి
  2. చివర తొడిమెలు తీసి పెట్టుకోవాలి
  3. ఇప్పుడు కుక్కర్లో లో పోపుగింజలు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,పచ్చిమిర్చి వేసి టమాటాకూడా వేసి మగ్గాక ఆలు ముక్కలు వేయాలి .
  4. అలుకూడా మగ్గాక ముల్లంగి కాయలు (అలాగే లేదా తరిగి)వేసి కొన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విసిల్స్ రాగానే తీయాలి
  5. తర్వాత కొద్దిగా కారం ,ఉప్పు వేసి కాసేపు ఉంచి దగ్గరపడగానే తీయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర