హోమ్ / వంటకాలు / పెసరకట్

Photo of MOONG DAL stew  by Prathyusha Mallikarjun at BetterButter
820
4
0.0(0)
2

పెసరకట్

Feb-05-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరకట్ రెసిపీ గురించి

పెసర పప్పు తో చేసిన ఈ రసం లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఛాయా పెసరపప్పు 1/2 కప్పు
  2. అల్లం చిన్న ముక్క
  3. ఉల్లిపాయ ముక్కలు 1 గడ్డ
  4. పచ్చిమిర్చి 2 కాయలు
  5. టమాటో ముక్కలు 1కాయ
  6. ఉప్పు తగినంత
  7. నీళ్లు సరిపడా
  8. నూనె 1 స్పూన్
  9. కారం చిటికెడు
  10. తాలింపు దినుసులు
  11. కరేపాకు
  12. నిమ్మకాయ 1 కాయ

సూచనలు

  1. ఒక పాన్ లో ఛాయా పెసరపప్పు ను కడిగి సరిపడా నిలు పోసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
  2. అందులో టమాటో ,ఉల్లిపాయ, పచ్చిమిర్చి ,అల్లం వేసి 4 విస్టల్స్ రానివ్వాలి
  3. అంతలోపు వేరే కడాయి లో పోపు పెట్టుకోవాలి.
  4. చలరాక మూత తీసి సన్న మంట మిద అందులో ఉప్పు,చిటికెడు కారం వేసి కలుపుకోవాలి.
  5. బాగా చలరాక అందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి.
  6. పెసరకట్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర