హోమ్ / వంటకాలు / సాబుదానా(సగ్గుబియ్యం) దుంపల హల్వా

Photo of Topioca halwa by kalyani shastrula at BetterButter
648
5
0.0(0)
0

సాబుదానా(సగ్గుబియ్యం) దుంపల హల్వా

Feb-05-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాబుదానా(సగ్గుబియ్యం) దుంపల హల్వా రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • తెలంగాణ
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. పెద్ద కప్ ఉడికించి ముద్దగా చేసుకున్న సాబుదానా దుంపలు
  2. కప్ బెల్లం /చెక్కర
  3. ఇలాయిచి పొడి ఒక స్పూన్
  4. అవు నెయ్యి సరిపడా
  5. పచ్చికొబ్బరి తురుము 3/4కప్పు
  6. 1/4గసగసాలు
  7. కొన్ని పాలు /నీళ్లు
  8. పావు కప్పు వాళ్ళు నేతిలో వేయించి ముక్కలు చేసుకున్న కాజు ,బాదాం ,పిస్తా

సూచనలు

  1. మూడుగా సాబుదానా గడ్డలను పొట్టుతీసి పెట్టుకోవాలి .తరిగి ఉడికించి పెట్టుకోవాలి
  2. ఉడికిన గడ్డలు
  3. గసాలు ,పాలు ,కొబ్బరి తురుము ,బెల్లం ,డ్రై ఫ్రూప్ట్స్ ,అన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మూకుడులో నెయ్యి వేసి డ్రై ఫ్రూప్ట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి .అదే మూకుడులో మిగిలిన నేతిలో గసాలు వేయించాలి
  5. పచ్చికొబ్బరి తురుము వేయాలి .
  6. కొబ్బరి వేగాక తయారు చేసుకున్న సాబుదానా దుంపల ముద్దను వేయాలి .ఇలాయిచి పొడి కూడా వేసి బాగా కలపాలి
  7. ఇప్పుడు బెల్లం తురుము వేసి కలపాలి
  8. బెల్లం కరిగాక కొన్ని పాలు ,లేదా నీళ్లు పోసి బాగా కలపాలి .
  9. చిన్నమంటమీద కలుపుతూ ,అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసి ,అడుగు అంటకుండా దగ్గరపడేవరకు కలిపి ఒక గిన్నెలో వేసుకొని డ్రై ప్రూప్ట్స్ వేసి ఉంచుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర