హోమ్ / వంటకాలు / ఎగ్ నూడిల్స్

Photo of EGG NOODLES by Prathyusha Mallikarjun at BetterButter
1161
3
0.0(0)
0

ఎగ్ నూడిల్స్

Feb-05-2019
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ నూడిల్స్ రెసిపీ గురించి

ఎగ్ లో ప్రోటీన్స్ ఎక్కువుగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 2

  1. సాదా నూడుల్స్ 150గ్రాముల
  2. గుడ్లు 2
  3. నీళ్లు సరిపడా
  4. ఉప్పు తగినంత
  5. అల్లం వెల్లులి పేస్ట్
  6. క్యారెట్ ముక్కలు
  7. బీన్స్
  8. క్యాబేజీ తరుగు
  9. మిరియాల పొడి చిటికెడు
  10. కారం చిటికెడు
  11. సొయా సాస్ 2 స్పూన్ల
  12. గరం మసాలా చిటికెడు
  13. నూనె

సూచనలు

  1. ఒక బేసిన్ లో నీళ్లు పోసి అందులో నూడుల్స్ వేసి ఉప్పు కొద్దిగా, నూనె 1 స్పూన్ వేసి ఉడకనివ్వాలి
  2. ఉడికాక నూడిల్స్ ను చిల్లుల గిన్నెలో వేసి చల్లటి నీళ్లు పోసి కొద్దిగా నూనె వేయాలి నూడుల్స్ అంటుకోకుండా ఉంటాయి
  3. ఒక బాండీలో నూనె పోసి అందులో కూరగాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
  4. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
  5. తర్వాత అందులో గుడ్లను వేసి పగలకొట్టుకోవాలి.
  6. తర్వాత ఉడికించిన నూడుల్స్ వేసి అందులో కారం,గరం మసాలా,మిరియాల పొడి, సొయా సాస్ వేసి ,ఉప్పు వేసి కలుపుకోవాలి.
  7. ఎగ్ నూడుల్స్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర