హోమ్ / వంటకాలు / పాలకూర పప్పు

Photo of Spinach dal by Lalitha Kandala at BetterButter
632
6
0.0(0)
0

పాలకూర పప్పు

Feb-06-2019
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పప్పు రెసిపీ గురించి

పప్పులో ఉండే ప్రోటీన్ శాఖాహారులకు మంచిది. పాలకూర లో చాలా పోషకాలు ఉన్నాయి. ఈ పప్పు అన్నం, రోటీ లోకి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కందిపప్పు 1 చిన్న కప్
  2. పాలకూర తరుగు 1 కప్
  3. టమోటాలు 3
  4. ఉల్లిపాయలు 1
  5. వెల్లుల్లి రెబ్బలు 4
  6. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి కొద్దిగా
  7. పచ్చి మిర్చి 2
  8. నెయ్యి లేదా బట్టర్ 2 టేబుల్ స్పూన్స్
  9. చింతపండు రసం 2 టేబుల్ స్పూన్స్
  10. ఉప్పు, పసుపు కొద్ది గా

సూచనలు

  1. కందిపప్పు బాగా కడిగి కుక్కర్ నీళ్లు పోసి వేసి బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి
  2. పాలకూర, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉడికించాలి.
  3. చింతపండు రసం కూడా వేసి బాగా ఉడికించాలి
  4. పాలకూర మిశ్రమాన్ని ఉడికిన పప్పుతో కలిపి ఉప్పు, పసుపు వేసి మరిగించాలి
  5. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు సామానులు అన్ని వేసి వేగాక పాలకూర పప్పు లో వేసి కలపాలి
  6. పప్పు మరుగుతుండగా ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర