హోమ్ / వంటకాలు / నాటు కోడి కూర

Photo of Local Chicken curry by SwathiBindhu Peeta at BetterButter
2574
8
0.0(0)
0

నాటు కోడి కూర

Feb-07-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నాటు కోడి కూర రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు వున్న వంటకం.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. నాటుకోడి మాంసం 1 కేజీ
  2. అల్లం వెల్లుల్లి. ముద్ద 4 టీ స్పూన్లు
  3. గసగసాలు, నువ్వులు, ఎండుకొబ్బరి పేస్ట్ 1/2 కప్పు
  4. నూనె తగినంత
  5. గరం మసాలా 2 టీ స్పూన్లు
  6. తరిగిన ఉల్లిపాయలు 1/2 కప్పు
  7. తరిగిన పచ్చిమిర్చి 1/4 కప్పు
  8. తరిగిన టమాటో 3
  9. తరిగిన కొత్తిమీర 1/4 కప్పు
  10. యాలకులు, లవంగాలు 2
  11. కారం తగినంత
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మాంసాన్ని శు బ్రం గా కడిగి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని నూనె వేసి లవంగాలు, యాలకులు, తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి, టమాటో వేసుకుని బాగా వేయించాలి
  3. ఇప్పుడు అందులో అల్లం, వెల్లుల్లి ముద్ద వేసుకుని బాగా వేయించాలి.
  4. వేయించిన మిశ్రమం ఇలా వుంటుంది.
  5. ఇప్పుడు పైన మిశ్రమాన్ని కి మాంసం కలుపుకుని కొంచం సేపు వుడికిచాలి
  6. ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు.వేసుకుని బాగా కలపాలి.
  7. ఇప్పుడు అందులో గసగసాలు ఎండు కొబ్బరి, నువ్వుల ముద్దు జి వేసి బాగా వేైంచుకోవాలి
  8. బాగా వేగాక కారం వేసుకుని బాగా కలపాలి.
  9. చివరిగా అండులోకొత్తిమీర , గరం.మసాల వేసుకుని ధించేయంది.
  10. చివరిగా తయారైన కూర
  11. ఒక.సర్వింగ్ గిన్నె లో కి తీసుకుని అన్నం లేదా చపాతీ తో పాటు వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర