హోమ్ / వంటకాలు / బార్లీ తో ఇడ్లీలు

Photo of Barley Idli by Gadige Maheswari  at BetterButter
1069
7
0.0(0)
0

బార్లీ తో ఇడ్లీలు

Feb-07-2019
Gadige Maheswari
300 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బార్లీ తో ఇడ్లీలు రెసిపీ గురించి

బార్లీ గింజలు వేసి చేసింది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. హేల్దీ & టేస్టీ!!!

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బార్లీ గింజలు - 1 కప్
  2. బియ్యం - 1/2 కప్
  3. మినప్పప్పు - 1/2 కప్
  4. మెంతులు - 1 స్పూన్
  5. ఉప్పు రుచికి తగినంత
  6. క్యారెట్ తురుము కోద్దిగా
  7. పోపు కోసం :
  8. జీలకర్ర 1/2 స్పూన్
  9. ఆవాలు 1 స్పూన్
  10. కరివేపాకు
  11. పచ్చిమిర్చి - 3
  12. కోత్తీమీర తరుగు

సూచనలు

  1. మినప్పప్పు, మెంతులు 4 లేదా 5 గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
  2. అలాగే బియ్యం, బార్లీ గింజలు వేరుగా నానబెట్టాలి.
  3. వీటిని విడివిడిగా రుబ్బుకోని తర్వాత వాటిని ఒక పాత్రలో మిక్స్ చేయాలి. ఇక్కడ నేను ఉదయం నానబెట్టి రాత్రి రుబ్బి ఉంచుకున్న
  4. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు వేసి వేయించి వాటిని పిండి లో వేసి ఉప్పు కుడా వేసి బాగా కలపాలి
  5. వీటిని ఇడ్లీ ప్లేట్ కి నూనె వేసి పిండిని వేసి పైన క్యారెట్ తురుము వేసి 20ని ఉడికించాలి
  6. రెడీ అయిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర