హోమ్ / వంటకాలు / పాలక్ సొయా మసాలా గ్రేవీ (ప్రోటీన్ గ్రేవీ)

Photo of palak soya masala gravy by Roopasree Rao at BetterButter
662
5
0.0(0)
0

పాలక్ సొయా మసాలా గ్రేవీ (ప్రోటీన్ గ్రేవీ)

Feb-07-2019
Roopasree Rao
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ సొయా మసాలా గ్రేవీ (ప్రోటీన్ గ్రేవీ) రెసిపీ గురించి

సొయా చంగ్స్ లో అధిక ప్రోటీన్ ఉండటం వలన విధ విధమైన రకాల వంటలు చేసి పిల్లలకు ఇవ్వడం మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • తక్కువ నూనెలో వేయించటం
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సొయా చంగ్స్ -100 గ్రామ్
  2. పాలకూర -1 కట్ట
  3. టొమాటో-2
  4. ఎర్రగడ్డ-2
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ -1స్పూన్
  6. వెన్న -1 స్పూన్
  7. నూనె-1 స్పూన్
  8. కారంపొడి-1 స్పూన్
  9. గరంమసాలా పొడి-1/2 స్పూన్
  10. చెక్జర-1/2స్పూన్
  11. కసూరి మేథీ-1/2 స్పూన్
  12. క్రీమ్-3 స్పూన్
  13. ఉప్పు-2 స్పూన్

సూచనలు

  1. సొయా చంగ్స్ వేడి నికిటిలో వేసి పది నిముషాలు వదలి బాగా కడగాలి.
  2. పాలక్, పచ్చిమిరపకాయలను కట్ చేసి రెండు నిముషాలు ఉడికించి పేస్ట్ చెయ్యాలి.
  3. ఎర్రగడ్డల పేస్ట్ చేసుకోవాలి
  4. టొమాటో పేస్ట్ చేసుకోవాలి
  5. బాండీ లోకి వెన్న,నూనె వేసి అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చెయ్యాలి. తరువాత ఎర్రగడ్డల పేస్ట్ వేసి ఫ్రై చెయ్యాలి. అది ఫ్రై అయిన తరువాత టొమాటో పేస్ట్ వేసి మరిగించాలి తరువాత సొయా చంగ్స్ వెసి మరగనివ్వాలి.
  6. కారం పొడి, గరంమసాలా పొడి,ఉప్పు వేసి మరిగించాలి .ఆ తరువాత పాలక్ పేస్ట్ వేసి ఉడికించాలి.కసూరి మేథీ,చెక్కర వేసి ఉడికించాలి.లాస్ట్ లో కొత్తిమీర,క్రీమ్ వేసి స్టోవ్ ఆఫ్ చెయ్యాలి.
  7. పాలక్ సొయా మసాలా గ్రేవీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర