హోమ్ / వంటకాలు / సింపుల్ గోబీ మంచురియా

Photo of Simpel gobi manchuriya by Vandana Paturi at BetterButter
776
5
0.0(0)
0

సింపుల్ గోబీ మంచురియా

Feb-07-2019
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
18 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సింపుల్ గోబీ మంచురియా రెసిపీ గురించి

తక్కువ పదార్థాలతో చాలా ఈజీ గా చేసుకునే విధానం టెస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రే చేయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • చైనీస్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కాలిఫ్లవర్ ముక్కలుగా చేయాలి 2 కప్పులు
  2. కొంఫ్లోర్ 4 స్పాన్స్
  3. ఉప్పు సరిపడా
  4. కారం1 స్పాన్
  5. టమోటా సాస్ 1 స్పూన్
  6. గ్రీన్ చిల్లి సాస్ ఆఫ్ స్పూన్
  7. సొయా సాస్ పావ్ స్పూన్
  8. గరంమసాలా పావ్ స్పూన్
  9. 1 ఉల్లిపాయ ముక్కలు
  10. వెలిల్లీ 4
  11. కోతిమిర్ర కొంచం
  12. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కలు 5 నిమిషాలు ఉడికించి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి ,
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేయించడానికి నూనె పోసి వేడి చెయ్యాలి ,
  3. కాలీఫ్లవర్ లోకి కొంఫ్లోర్ కారం ఉప్పు వేసి డీఫ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ,
  4. వేరే ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నూనెపోసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వెళుల్లి ముక్కలు వేసి వేయించాలి,
  5. వేగాక ఉప్పు కాస్త కారం టమోటా సాస్ చిల్లి సాస్ సోయా సాస్ వెనిగర్ వేసి కలపాలి ,
  6. గరంమసాలా వేసి పక్కన చిన్న గిన్నెలో ఒక స్పూన్ కొంఫ్లోర్ వేసి నీళ్లు పోసి కలిపి గ్రేవీలో పోసి ఇంకాస్త నీళ్లు పోసి ఉడికించాలి,
  7. కాస్త చిక్కగా అయ్యాక వేయించిన గోబీ వేసి 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి ,
  8. చివరగా కొత్తిమీర చల్లి దించేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర