హోమ్ / వంటకాలు / ఆవాలకూర ,పెసరపప్పుతో పొడికూర

Photo of Mustard greenleaf recipe by kalyani shastrula at BetterButter
366
3
0.0(0)
0

ఆవాలకూర ,పెసరపప్పుతో పొడికూర

Feb-08-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవాలకూర ,పెసరపప్పుతో పొడికూర రెసిపీ గురించి

ఆవాల కూర ,పెసరపప్పు తో కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2 cups ఆవాల కూర
  2. 1 cup నానబెట్టిన పెసరపప్పు
  3. టమాటాలు ఆరు
  4. నిమ్మకాయ రసం స్పూన్
  5. నాలుగు పచ్చిమిర్చి
  6. కారం
  7. ఉప్పు
  8. కరివేపాకు
  9. కొత్తిమీర
  10. పోపుకు నూనె
  11. పోపుదినుసులు
  12. పసుపు
  13. ఇంగువ
  14. పచ్చి కొబ్బరి తురుము 2టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. మొదలు పెసరపప్పును నానబెట్టుకొని ఉంచుకోవాలి
  2. అవకూర కడిగిపెట్టుకోవాలి
  3. చివర ముదురు కాడలను తీసివేయాలి .(ఇది పచ్చడిగా చేసుకోవచ్చు )
  4. ఆకును కట్ చేసుకోవాలి .కుక్కర్లో ఉడికించి తీసుకోవాలి .(డైరెక్టుగా పోపులో కూడా వేసుకోవచ్చు)
  5. పోపులో శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,పచ్చిమిర్చి వేసి పోపు చేయాలి
  6. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించాలి
  7. తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి కాసేపు వేయించాలి
  8. కాస్త వేగాక ఉడికించిన ఆవాల కూర కూడా నీళ్లతో సహా వేసుకోవాలి .
  9. ఉప్పు ,కారం వేసి దగ్గరపడేవరకు ఉడకనివ్వాలి .
  10. కూర దగ్గరకు వచ్చాక పచ్చి కొబ్బరి తురుము రెండు చెంచాలు వేసి ,కలిపి కొత్తిమీర కలిపి ,ఇష్టముంటే నిమ్మరసం కూడా వేసి తీయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర