హోమ్ / వంటకాలు / పాలకూర జీడిపప్పు పకోడి

Photo of Spinach kaaju pakoda by SwathiBindhu Peeta at BetterButter
425
8
0.0(0)
0

పాలకూర జీడిపప్పు పకోడి

Feb-08-2019
SwathiBindhu Peeta
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర జీడిపప్పు పకోడి రెసిపీ గురించి

ప్రోటీన్లు ఎక్కువగా వుండే స్నాక్ పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తరిగిన పాలకూర 3 కట్టలు
  2. తరిగిన జీడిపప్పు 1/4 కప్పు
  3. శనగ పిండి 1 1/2 కప్పు
  4. బియ్యం పిండి 2 టీ స్పూ న్లు
  5. నూనె వేయించడానికి తగినంత
  6. వాము 1/4 టీ స్పూను
  7. అల్లం వెల్లుల్లి.ముద్ద 1 టీ స్పూను
  8. ఉప్పు తగినంత
  9. కారం 2 టీ స్పూన్లు
  10. సోడా ఉప్పు చిటికెడు
  11. పసుపు 1/4 టీ స్పూను

సూచనలు

  1. ముందుగా తరిగిన పాలకూర, శనగపిండి, బియ్యంపిండి, ఉప్పు, కారం, తరిగిన జీ డిపప్పు, వాము,అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు , సొడఉప్పు , గరంమసాలా వేసి బాగా కలుపుకోవాలి.
  2. ఒక బాణీ పెట్టుకుని నూనె పోసి బాగా వేడి అయ్యాక పైన కలిపిన మిశ్రమం నీ పకోడీలు లా వేసుకుని. వేయించాలి.
  3. ఇలా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. పిండి మొత్తం ఇలా వేసుకోవాలి.
  4. చివరిగా వాటినీ ఒక సర్వింగ్ గిన్నె లో తీసుకుని అందరికీ వేడి వేడిగా చట్నీ.తో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర