హోమ్ / వంటకాలు / ఎగ్ బ్రేడ్ టోస్ట్

Photo of Egg bread tost by Vandana Paturi at BetterButter
13
1
0.0(0)
0

ఎగ్ బ్రేడ్ టోస్ట్

Feb-08-2019
Vandana Paturi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ బ్రేడ్ టోస్ట్ రెసిపీ గురించి

పిల్లలు సరిగ్గా తినకుండా మారం చేస్తుంటారు అలాంటివారికోసం కాస్త వెరైటీగా చేసిపెడితే ఇష్టంగా తింటారు .

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • తేలికైనవి
 • కిట్టి పార్టీలు
 • ఆంధ్రప్రదేశ్
 • దోరగా వేయించటం
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

 1. గ్రుడ్డు 2
 2. బ్రేడ్ స్లైస్ 2
 3. ఉప్పు సరిపడా
 4. మిరియాలపొడి (అప్షనల్)
 5. బట్టర్ లేదా నూనె 2 స్పూన్స్

సూచనలు

 1. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి ,
 2. బ్రేడ్ పీస్ ను మధ్యలో ఏదైనా మూతతో చిల్లు పెట్టాలి ,
 3. బట్టర్ కానీ నూనె కానీ వేసి వేడి అయ్యాక బ్రేడ్ ని రెండుపక్కల కాల్చాలి ,
 4. ఇప్పుడు బ్రేడ్ మధ్యలో ఎగ్ కొట్టి వేయాలి ,
 5. లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ,
 6. మళ్ళీ అటుతిప్పి కాల్చాలి ,
 7. రెండు పక్కల ఉప్పు మిరియాలపొడి చల్లి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే ,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర