హోమ్ / వంటకాలు / జామకాయ స్మూతీ

Photo of Guava smoothie by kalyani shastrula at BetterButter
376
2
0.0(0)
0

జామకాయ స్మూతీ

Feb-08-2019
kalyani shastrula
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామకాయ స్మూతీ రెసిపీ గురించి

జామకాయ తో చేసే పానీయం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • తెలంగాణ
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెద్ద సైజు జామకాయ
  2. రెండు జామ ఆకులు
  3. 5స్ట్రాబెరీస్
  4. పది మల్బరీ ఫ్రూప్ట్స్
  5. ఇలాయిచి పొడి చిటికెడు
  6. నాలుగు బాదాం
  7. నాలుగు నానబెట్టిన ఎండు ఖర్జురాలు
  8. 5పిస్తా పలుకులు
  9. 2ఆక్రోట్
  10. C2కప్స్ పాలు
  11. సరిపడా తేనే
  12. కప్ నానబెట్టుకున్న సబ్జా గింజలు

సూచనలు

  1. ముందుగా సబ్జాగింజలు నానబెట్టుకొని ఉంచుకోవాలి
  2. జామకాయ ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ,రెండు జామ ఆకులు మధ్యలో ఈనె తీసి ముక్కలుగా చేసుకోవాలి .మిగితావి అన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి .
  3. అన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పాలు కూడా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  4. ఇప్పుడు దీనిని వడబోసుకోవాలి .పిప్పి తినవచ్చు .
  5. దీనికి సరిపడా తేనే కలుపుకోవాలి
  6. గ్లాస్ తీసుకొని మొదలు నానబెట్టిన సబ్జా గింజలు రెండు స్పూన్స్ వేసి తయారు చేసుకున్న జ్యూస్ కూడా పోసి మళ్లీ పైనుంచి కొన్ని సబ్జా గింజలు వేసుకోవాలి .
  7. ఎంతో రుచికరమైన ప్రోటీన్ కలిగిన జామకాయ స్మూతీ సిద్ధం .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర