చికెన్ వడలు | Chicken vadalu Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  8th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Chicken vadalu by Vasuki Pasupuleti at BetterButter
చికెన్ వడలుby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

చికెన్ వడలు వంటకం

చికెన్ వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chicken vadalu Recipe in Telugu )

  • శనగ పప్పు పావుకేజీ
  • 1/2 కేజీ చికెన్ బోన్ లెస్
  • ఉల్లిపాయలు 2
  • పచ్చిమిరపకాయలు 3
  • సొంపు అర చెంచా
  • అల్లంవెల్లులి ముక్కలు కొన్ని
  • ఉప్పు సరిపడ
  • సోడా పిండి
  • గరం మసాలా అర చెంచా
  • ఉల్లికాడాలు రుచికి తగినంత
  • గరం మసాలా 1 స్పూన్

చికెన్ వడలు | How to make Chicken vadalu Recipe in Telugu

  1. కావలిసిన పదార్దాలు చికెన్ సెనగపప్పు ఉల్లికాడాలు సొంపు పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లంవెల్లులి ముక్కలు షోడపిండి ఇలాగ అన్ని సిద్దము చేసుకోవాలి
  2. పప్పులో అల్లంవెల్లులి ముక్కలు వేసి కొంచెము పప్పులుగా వేసుకోవాలి
  3. ఇలాగ వేసుకోవాలి
  4. చికెన్ పసుపు ఉప్పు కారం వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి తరువాత ముక్కులు విడిగా విడివిగా తీసి మిక్సీకి వేయాలి
  5. తరువాత మిక్సీకి వేసిన చికెన్ ఉల్లిపాయలు మిరపకాయలు ఉల్లికాడాలు ఉప్పు షోడ ఉప్పు అన్ని బాగా కలపాలి
  6. ఇలాగ వత్తుకోవాలి
  7. స్టవ్ మీద బాండలి పెట్టి అందులో ఇలాగ వేయాలి
  8. కాల్చుకున్న వడలు
  9. రుచికరమైన చికెన్ వడలు సిద్దము

నా చిట్కా:

ఉల్లికాడాలు లేకపోతే పొదిన కూడా వేయవచ్చు

Reviews for Chicken vadalu Recipe in Telugu (0)