హోమ్ / వంటకాలు / ఊదల దోస

Photo of Barnyard millet  dosa by kalyani shastrula at BetterButter
764
1
0.0(0)
0

ఊదల దోస

Feb-09-2019
kalyani shastrula
900 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊదల దోస రెసిపీ గురించి

ఊదల తో దోస

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 2cups ఊదలు
  2. 1cup మినపగుండ్లు
  3. స్పూన్ మెంతులు
  4. నూనె
  5. ఉప్పు
  6. కొద్దిగా క్యారెట్ ,కొత్తిమీర ,తరుగు
  7. పచ్చిమిర్చి తరుగు

సూచనలు

  1. మొదలు ఊదలు ఆరు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి
  2. మినప గుండ్లు కూడా కొన్ని మెంతులు వేసి నానబెట్టుకోవాలి
  3. వీటిని మొదలు వెట్ గ్రైండర్ లో మినప్పప్పు బాగా రుబ్బుకున్నాక ఊదలు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి .
  4. ఇప్పుడు ఉప్పు కలిపి ఒక రోజు మొత్తం బయట ఉంచితే పొంగి పులిసి ఉంటుంది .ఇప్పుడు వేడి పెనం మీద దోసవాలె పోసి కొత్తిమీర ,కారట్ ,పచ్చిమిర్చి తరుగు వేసి కొద్దిగా నూనె వేసి పోసుకోవాలి
  5. మూత పెట్టి కొద్దిసేపు ఉంచితే దోస బాగా కాలుతుంది
  6. బాగా కాలాక తీసి ఏదైనా పచ్చడితో తింటే అమృతమే .అంతా రుచిగా ఉండే మంచి ప్రోటీన్ ఫుడ్ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర