హోమ్ / వంటకాలు / ఎగ్ రైస్

Photo of Egg rice by Vandana Paturi at BetterButter
649
1
0.0(0)
0

ఎగ్ రైస్

Feb-09-2019
Vandana Paturi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్ రైస్ రెసిపీ గురించి

లంచ్ బాక్స్ కి తొందరగా చేసే వంట ఏంటి అని ఆలోచించేలోపు గుర్తుకొచ్చే వంట ఎగ్ రైస్ కానీ ఒకొక్కరి టెస్ట్ వెరైటీగా ఉంటుంది నాకు నచ్చిన టెస్ట్ మీరు ట్రై చేయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఎగ్స్ 4
  2. అన్నం 2 కప్పులు
  3. కారం ఆఫ్ స్పాన్
  4. పసుపు పావ్ స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. గరంమసాలా ఆఫ్ స్పూన్
  7. టెస్టింగ్ సాల్ట్ ఆఫ్ స్పూన్
  8. జిరా ఆఫ్ స్పూన్
  9. కొత్తిమీర కొంచం
  10. పచ్చిమిర్చి 1
  11. ఉల్లిపాయ లు 1
  12. ఆయిల్ 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక జిరా ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి,
  2. తరువాత పచ్చి మిర్చి వేసి వేగాక ఎగ్ కొట్టి వేసి కలపాలి ,
  3. ఇప్పుడు పసుపు ఉప్పు కారం టెస్టింగ్ సాల్ట్ గరంమసాలా వేసి కలిపి 2 నిమిషాలు మూతపెట్టాలి ,
  4. తర్వాత అన్నం వేసి కొత్తిమీర వేసి కలపాలి ,
  5. స్టవ్ ఆఫ్ చేయాలి టెస్ట్ చాలా బాగుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర