హోమ్ / వంటకాలు / ఇంస్టెంట్ లేయర్ కేక్

Photo of Instant Leyer cake by Vandana Paturi at BetterButter
16
3
0.0(0)
0

ఇంస్టెంట్ లేయర్ కేక్

Feb-09-2019
Vandana Paturi
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇంస్టెంట్ లేయర్ కేక్ రెసిపీ గురించి

ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో ప్రోటీన్ కూడా ఉండడంతో ఆరోగ్యంకుడా

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • కిట్టి పార్టీలు
 • ఆంధ్రప్రదేశ్
 • చల్లగా చేసుకోవటం
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. ప్లేన్ కేక్ 2 పీసెస్
 2. బ్రోవన్ కేక్ 2 పీసెస్
 3. పాలు ఆఫ్ కప్పు
 4. పినట్ క్రీమ్ 2 స్పూన్స్
 5. చక్కెర 2 స్పూన్స్
 6. బాదం పేస్ట్ 2 స్పూన్స్

సూచనలు

 1. ముందుగా ప్లేన్ కేక్ మెత్తగా కలిపి అందులో 1 స్పూన్ చక్కెర వేసి కలపాలి పాలు కూడా కొన్ని కొన్ని పోస్తూ ముద్దలా చేయాలి ,
 2. చేతులకు అంటకుండా నెయ్యి రాసుకోవాలి ,
 3. అలాగే బ్రోవన్ కేక్ కూడా 1 స్పూన్ చెక్కర పాలు తో ముద్ద చేసుకోవాలి,
 4. రెండు చేసుకున్నాక ఒక బట్టర్ పేపర్ కానీ లేదా పాలిథిన్ పేపర్ కానీ తీలుకొని బ్రోవన్ కేక్ ముద్ద పెట్టి చపాథిలా వెడల్పుగా పరచి పినట్ క్రీం రాయాలి ,
 5. ప్లేన్ కేక్ కూడా చపతిలా ఒత్తి పినట్ పూసిన కేక్ పై పెట్టి బాదం పేస్ట్ రాయాలి ,
 6. ఇప్పుడు అంత రోల్ లాగా పేపర్తో సహా చుట్టి అరగంట ఫ్రిజ్ లో పెట్టాలి ,
 7. అరగంట తరువాత బయటకు తీసి ఇలా కట్ చేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర