హోమ్ / వంటకాలు / సామల ఆలుబాత్

Photo of Little millet aloo bhaat  by kalyani shastrula at BetterButter
523
2
0.0(0)
0

సామల ఆలుబాత్

Feb-10-2019
kalyani shastrula
360 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సామల ఆలుబాత్ రెసిపీ గురించి

సామలబియ్యం తో చేసే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెద్ద కప్ సామలబియ్యం
  2. రెండు క్యారెట్స్
  3. నాలుగు ఆలుగడ్డలు
  4. నూనె ,నెయ్యి
  5. పచ్చిమిర్చి నాలుగు
  6. ఎండుమిర్చి రెండు
  7. పచ్చిబఠాణీ సగం కప్
  8. ఉప్పు
  9. పుదీన ఆకులు కొన్ని
  10. కొత్తిమీర కట్ట
  11. కరివేపాకు కట్ట
  12. పసుపు ,ఇంగువ
  13. పోపుగింజలు
  14. పల్లీలు గుప్పెడు
  15. బిర్యానీ ఆకు ఒకటి
  16. షాజీరా స్పూన్
  17. ఇలాయిచి 2
  18. లవంగాలు 10
  19. ధనియా స్పూన్
  20. మిరియాలు 10
  21. జిలకర స్పూన్
  22. దాల్చిన చెక్క చిన్న ముక్క

సూచనలు

  1. ముందుగా ఆరు గంటలు సామల బియ్యం నానబెట్టుకొని ఉంచుకొని ఒకటికి రెండు నీళ్లు పోసి పొడిపొడిగా వండుకొని చల్లారనివ్వాలి
  2. మసాలా దినుసులు అన్ని వేయించి పొడి కొట్టుకోవాలి .కూరగాయలు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  3. పోపులోకి
  4. ఇప్పుఫు మూకుడులో నూనె ఎక్కువగానే వేసి కూరగాయల ముక్కలు ఉప్పువేసి నెగ్గించుకోవాలి .ముక్కలు ఉడికాక బిర్యానీ పొడి వేసి కలిపి సామల అన్నంలో వేసి కలపాలి
  5. ఇప్పుడు పోపులో పప్పులు ఆవాలు ,జిలకర బిర్యానీ ఆకు పసుపు ఇంగువ మిర్చి కరివేపాకు ,కొత్తిమీర అన్ని వేసి సామల అన్నంలో కలుపుకోవాలి .ఒక నిమ్మకాయ పిండి ,కొద్దిగా ఉప్పు వేసి మొత్తం మరోసారి కలపాలి .
  6. ఎంతో రుచికరమైన సామల ఆలుబాత్ కమ్మటి రైటా తో రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర