BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / దాల్ తొవే

Photo of DAL Thovve by Rashmi SudhiMurthy at BetterButter
0
3
0(0)
0

దాల్ తొవే

Feb-11-2019
Rashmi SudhiMurthy
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దాల్ తొవే రెసిపీ గురించి

ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. జీర్ణానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు 1 కప్
  2. నీళ్లు సరిపడా
  3. టొమాటో 1
  4. పసుపు 1/4 స్పూన్
  5. అల్లం చిన్న ముక్క
  6. పచ్చిమిర్చి 2
  7. కారంపుడి 1 టీ స్పూన్
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. నిమ్మరసం 1 టీ స్పూన్
  10. కరివేపాకు 2 రెమ్మలు
  11. కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు
  12. వెల్లుల్లి తరుగు 1 టీ స్పూన్
  13. పోపు దినుసులు(ఆవాలు, జీలకర్ర) 1 టీ స్పూన్
  14. నూనె 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా కందిపప్పు కడిగి తగినంత నీళ్ళు, పసుపు , పచ్చిమిర్చి , టొమాటో,అల్లం వేసి కుక్కర్ లో ఉడకబెట్టాలి
  2. కుక్కర్ చల్లారిన తరువాత పప్పుని మెదిపి తగినంత నీళ్ళు ,ఉప్పు వేసి మరిగించాలి
  3. ఇప్పుడు నూనె వేడి చేసి పోపు,వెల్లుల్లి తరుగు వేసి,కరివేపాకు, కొత్తిమీర,నిమ్మరసం వేయాలి
  4. వేడి అన్నం,నెయ్యి,దాల్ చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర