హోమ్ / వంటకాలు / రాజ్మా బిర్యానీ
ముందుగా రాత్రి పూట రాజ్మా నానపెట్టి, ఉదయం కూక్కెర్ లో వేసి 6 కూతలు వచ్చేలా ఉడికించాలి, బాండీ పెట్టి నూనె వేసి గరం మసాలా దినుసులు వేసి వేగాక పచ్చిమిర్చి వేసి వేగాక ఉడికించిన రాజ్మా వేసి వేగాక పెరుగు ఉప్పు, బిర్యానీ మసాలా వేసి కలిపి , గరం మసాలా దినుసులు వేసి, కడిగిన బియ్యం వేసి ఒక స్పూన్ నూనె వేసి రాజ్మా ఉడికించిన నీళ్లు పోసి ఉకించిన అన్నం వేసి రాజ్మా లో కలిపి పొదిన , కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి , ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి