హోమ్ / వంటకాలు / చేపల పులుసు

Photo of fish pulusu by Krishnakumari Marupudi at BetterButter
644
2
0.0(0)
0

చేపల పులుసు

Feb-11-2019
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చేపలు ఒక కేజీ
  2. ఉల్లిపాయలు 3
  3. వెల్లుల్లి పాయలు 2
  4. పచ్చిమిర్చి 3
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్
  6. చింతపండు పులుసు 1 కప్
  7. పొదిన అర్రకట్ట
  8. కొత్తిమీర ఒక కట్ట
  9. గరం మసాలా పొడి 2 స్పూన్స్
  10. ఉప్పు , కారం తగినంత
  11. పసుపు చిటికెడు
  12. జీరా అర్ర స్పూన్

సూచనలు

  1. ముందుగా చేపలు కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి నానపెట్టాలి
  2. ఉల్లిపాయలు , వెల్లుల్లి రెబ్బలను, పచ్చిమిర్చి ని సన్నగా తరిగి
  3. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కక జీరా వేసి వేగాక
  4. ఉల్లిముక్కలు, వెల్లుల్లిముక్కలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి
  5. ఇలా వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  6. నానపెట్టిన చేప ముక్కలను వేసి పచ్చి వాసన పోయేలా వేయించి
  7. గరం మసాలా పొడి వేసి ఎగరేయ్యాలి , కలిపితే ముక్క చితికి పోతుంది
  8. నానపెట్టిన చింతపండు
  9. చింతపండు పులుసు పోసి మగ్గించాలి
  10. పుదీనా వేసి మరి కాసేపు మగ్గనివ్వాలి
  11. పులుసు చిక్కపడింది కొత్తిమీర వేసి
  12. ప్లేట్ లోకి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర