హోమ్ / వంటకాలు / పన్నీర్ పచ్చి బఠాని అరికెలు రైస్
ముందుగా అరికెలు కడిగి 8 గంటల పాటు నానపెట్టుకోవాలి, రైస్ కూక్కెర్ లో నూనె వేసి వేడి ఎక్కాక మసాలా దినుసులు వేసి వేగాక పచ్చిమిర్చి వేసి వేగాక పచ్చి బఠానిలు వేసి వేగుతుండగా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగుతుండగా ఉప్పు వేసి కలిపి, గరం మసాలా పొడి వేసి కలిపి నానపెట్టిన అరికెలు వేసి కలిపి వాటి నీళ్లు , మరి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చి, పన్నీర్ వేసి కలిపి, ఉల్లికడలు వేసి కలిపి మగ్గుతూవుండగాకొత్తిమీర వేసి కలిపి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి