హోమ్ / వంటకాలు / సజ్జలు తో ఇడ్లీ ,దోస

Photo of Pearl millet idly ,dosa by kalyani shastrula at BetterButter
630
1
0.0(0)
0

సజ్జలు తో ఇడ్లీ ,దోస

Feb-14-2019
kalyani shastrula
600 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జలు తో ఇడ్లీ ,దోస రెసిపీ గురించి

సజ్జలతో ఆవిరికి ఉడికించి చేసేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 2కప్స్ సజ్జలు
  2. 1కప్ మినపగుండ్లు
  3. స్పూన్ మెంతులు
  4. నూనె
  5. ఉప్పు

సూచనలు

  1. ముందుగా సజ్జలు ,మినప గుండ్లు కొద్దిగా మెంతులు వేసి బాగా కడిగి నిండుగా నీళ్లు పోసి కనీసం 6 గంటలు నానబెట్టుకోవాలి .
  2. నానబెట్టుకున్న సజ్జలు మినపగుండ్లు
  3. ఆరు గంటలు నానిన తరువాత మెత్తగా మిక్సీ చేసి పెట్టుకొని,ఉప్పు వేసి కలిపి పిండిని తయారుచేసుకోవాలి
  4. ఈ పిండి కనీసం నాలుగు గంటలు పక్కన పెట్టుకుంటే మంచిగ పొంగి ఉంటుంది .అప్పుడు ఈ పిండితో ఇడ్లీ ప్లేట్ కు నూనె రాసి వేసుకొని ఇడ్లీ చేసుకోవాలి . పెనం బాగా వేడెక్కాక ఇదే పిండిని దోస వలె పోసుకొని బాగా కాలాక తీసుకోవాలి .
  5. చాలా సులువుగా ఇనుప పానం నుండి వచ్చేస్తుంది
  6. చాలా స్మూత్ గా ఉండే ఆరోగ్యకరమైన ప్రోటీన్ శాతం బాగా కలిగిన దోస ,ఇడ్లీ సిద్దమయినట్టే .ఏదైనా చట్నీ తో తినేయడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర