హోమ్ / వంటకాలు / నల్లనువ్వుల,జీడిపప్పు ప్రోటీన్ మిల్క్ షేక్

Photo of protein milkshake by Roopasree Rao at BetterButter
503
1
0.0(0)
0

నల్లనువ్వుల,జీడిపప్పు ప్రోటీన్ మిల్క్ షేక్

Feb-14-2019
Roopasree Rao
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నల్లనువ్వుల,జీడిపప్పు ప్రోటీన్ మిల్క్ షేక్ రెసిపీ గురించి

ఇందులో ప్రోటీన్ అధికంగా ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కర్ణాటక
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నల్లనువ్వుల-2 స్పూన్
  2. జీడిపప్పు-2స్పూన్
  3. ఎండు ద్రాక్షి-2 స్పూన్
  4. తేనె-2స్పూన్
  5. కాచినపాలు-2 గ్లాస్

సూచనలు

  1. నువ్వులు,జీడిపప్పు,ద్రాక్షి,కొంచం పాలు వేసి నాననివ్వాలి
  2. వీటిని మిక్సీ జార్ కి వేసి నున్నగా పేస్ట్ చెయ్యాలి.
  3. ఈ విధంగా పేస్ట్ చెయ్యలి
  4. ఈ పేస్ట్ కి పాలు కలపాలి.
  5. ఈ మిల్మ్ షేక్ కి తేనె కలపాలి.
  6. నల్లనువ్వుల,జీడిపప్పు మిల్క్ షేక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర