హోమ్ / వంటకాలు / సొయా సేనగా వడలు

Photo of Soya black chickpeas vadalu by Vandana Paturi at BetterButter
379
1
0.0(0)
0

సొయా సేనగా వడలు

Feb-14-2019
Vandana Paturi
240 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొయా సేనగా వడలు రెసిపీ గురించి

సొయా సేనగలు లో చాలా ప్రోటీన్ ఉంది డీఫ్రయ్ వద్దు అనుకునేవారు షలో ఫ్రయ్ చేసుకోవచ్చు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 కేజీ సేనగలు
  2. 1/4 కేజీ సొయా
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. ఉల్లిపాయలు 2
  5. పచ్చిమిర్చి 2
  6. కొత్తిమీర 1/4 కట్ట
  7. ఉప్పు సరిపడా అంతగా
  8. వంటసోడా చిటికెడు

సూచనలు

  1. సేనగలు 4 గంటలసేపు నానబెట్టుకోవాలి ,
  2. అలాగే సోయకుడా 4 గంటలసేపు నాన బెట్టుకోవాలి,
  3. సేనగలు సొయా పొట్టుతో సహా పచ్చిమిర్చి కోతిమిర్ర వేసి రుబ్బుకోవాలి ,
  4. కొంచం బరకబరకగా రుబ్బుకుంటే క్రిస్పీగా ఉంటాయి చిటికెడు వంటసోడా ఉప్పు వేసి కలిపిపి ఆయిల్ వేడయ్యాక చిన్ని చిన్ని వడలు వేసుకోవాలి,
  5. హెల్తీ ఇంకా టేస్టీ వడలు రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర