హోమ్ / వంటకాలు / రాగి ఉల్లికారం దోశ

Photo of Ragi onion karam dosa by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1004
1
0.0(0)
0

రాగి ఉల్లికారం దోశ

Feb-14-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి ఉల్లికారం దోశ రెసిపీ గురించి

ముందు దోశ పిండి తాయారు చేసుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 1కప్పు దోశ పిండి
  2. అరకప్పు రాగి పిండి
  3. ఉప్పు తగినంత
  4. వంట సోడా చిటికెడు
  5. నూనె కొద్దిగ
  6. ఉల్లిపాయ 2
  7. టమోటా 1
  8. పచ్చిమిర్చి 4
  9. క్యారెట్ 2
  10. కొత్తిమీర కొద్దిగ

సూచనలు

  1. 1కప్పు దోశ పిండిలో,అర కప్పు రాగి పిండిని వేసి 1గంట నాననివ్వాలి
  2. కావలసినవి
  3. పెన్నమ్ పెట్టి వేడి చేసాక దోశ వేయాలి
  4. నూనె వేసి,కారం పూయాలి
  5. ఉల్లిపాయముక్కలు వేయాలి
  6. తర్వాత క్యారెట్ తురుము,టమోటా ముక్కలు,కొత్తిమీర ,పచ్చిమిర్చి వేయాలి
  7. రాగి ఉల్లి కారం దోస రెడీ
  8. ఉల్లిపాయలు,కారం పొడి,ఉప్పు,కొన్ని నీళ్ళు పోసి మిక్షి పట్టాలి.అంతే ఉల్లి కారం రెడీ.రాగి దోస రెడీ
  9. రాగి ఉల్లి కారం దోశ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర