హోమ్ / వంటకాలు / చికెన్ ఊరగాయ

Photo of Chicken pickle  by Vandana Paturi at BetterButter
776
3
0.0(0)
0

చికెన్ ఊరగాయ

Feb-14-2019
Vandana Paturi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ ఊరగాయ రెసిపీ గురించి

చికెన్ ఊరగాయ చాలా బాగుంటుంది నేను ఫస్టు టైం చేశా చాలబాగా కుదిరింది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. చికెన్ 1/3 కేజీ
  2. నూనె 200 గ్రాములు
  3. కారం 100 గ్రాములు
  4. పసుపు 1స్పున్
  5. టెస్టింగ్ సాల్ట్ ఆఫ్ స్పూన్
  6. ఉప్పు 100 గ్రాములు
  7. ఆవాలు పొడి 4 స్పూన్స్
  8. మెంతులపొడి 1 స్పున్
  9. జిరా పొడి 1 స్పున్
  10. అల్లంవెలుల్లి పేస్ట్ 2 స్పూన్స్
  11. గరంమసాలా 1 స్పున్
  12. నిమ్మరసం ఒక కప్పు

సూచనలు

  1. ముందుగా చికెన్ ని శుభ్రం చేసి కాస్త ఉప్పు పసుపు టెస్టింగ్ సాల్ట్ వేసి ఉడికించాలి నీరు అంత ఇంకిపోయేవరకు ఉడికించాలి
  2. తరువాత మందపాటి పాన్ పెట్టి ఆయిల్ వీసి వేడియ్యాక అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి చికెన్ వేసి కలపాలి ,
  3. చికెన్ బాగా ఫ్రై అయ్యాక ఉప్పు కారం పసుపు గరంమసాలా వేసి 5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ,
  4. చల్లారాక జిరా పొడి, ఆవాలు పొడి, మెంతులపొడి, నిమ్మరసం వేసి కలిపి తడిలేని ఒక జాడీలో వేసి నిల్వ వుంచుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర