హోమ్ / వంటకాలు / రాగి,జొన్న,తీపి రొట్టెలు

Photo of Ragi,jonna,teepi rottalu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
27
1
0.0(0)
0

రాగి,జొన్న,తీపి రొట్టెలు

Feb-15-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి,జొన్న,తీపి రొట్టెలు రెసిపీ గురించి

పిల్లలకి,పెద్దల కి ,అందరికి హెల్త్ ఐటమ్. ప్రోటీన్స్ ఉంటాయి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
 • నూనె లేకుండ వేయించటం
 • అల్పాహారం మరియు బ్రంచ్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. 1కప్పు జొన్న పిండి
 2. అర కప్పు రాగి పిండి
 3. బెల్లం తగినంత
 4. ఏలుకలు 3
 5. గసగసాలు 1స్పూన్
 6. కొబ్బెర ముక్కలు కొన్ని

సూచనలు

 1. కావలసినవి
 2. నీళ్ళల్లో బెల్లం వేసి కరగనివ్వలి
 3. ఇలా పొంగే వరకు
 4. ఇందులో ఱాగి పిండి,జొన్న పిండి,గసగసాలు,కొబ్బెర ముక్కలు,ఏలుకలు,వేసి రొట్టె పిండి లాగా కలుపుకోవాలి
 5. ఈ విదంగా కలుపుకోవాలి
 6. ఉండలు చేసుకొని బట్ట మీద రొటా లాగా వత్తుకోవాలి
 7. పెన్నామ్ మీద పెట్టి కాల్చుకోవాలి
 8. 2వైపు ల కాల్చుకోవాలి
 9. ఎంతో టెస్ట్ గ ఉంటే తీపి రోట్ఱ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర