హోమ్ / వంటకాలు / రాగి సంగటి ,కాప్సికం పులుసు

Photo of Ragi sangati,capsicum curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
930
2
0.0(0)
0

రాగి సంగటి ,కాప్సికం పులుసు

Feb-15-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి సంగటి ,కాప్సికం పులుసు రెసిపీ గురించి

అందరూ రాగి సంగటి తినడం వాళ్ళ చాల మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1గ్లాస్ బియ్యం
  2. ఉప్పు తగినంత
  3. కాప్సికం కాల్ కెజి
  4. ఉల్లిపాయ 1
  5. టమోటా 1
  6. 2 పచ్చిమిర్చి
  7. కొత్తిమీరకొద్దిగ
  8. కరివేపాకు 2రెమ్మలు
  9. కొబ్బెర కొద్దిగ
  10. అల్లం కొద్దిగ
  11. వెల్లుల్లిపాయ 1
  12. కారం అర స్పూన్
  13. ధనియా పొడి 1స్పూన్
  14. వేరు సెనగపప్పు 1పీరికెడు
  15. పసుపు చిటికెడు

సూచనలు

  1. బియ్యం కడిగి 10నిముషాలు నానబెట్టాలి.
  2. అన్నం బాగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసి గెళకాలి
  3. పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయలు,కరివేపాకు వేయాలి
  4. కాప్సికం ముక్కలు వేయాలి
  5. అల్లం,వెల్లుల్లి,కొబ్బెర,ఉల్లిపాయ,కొత్తిమీర అన్నీ కలిపి పేస్టు చేసి వేయాలి
  6. టమోటా,పచ్చిమిర్చి,వేయాలి
  7. పసుపు,ఉప్పు,కారం,ధనియా పొడి వేసి కొన్ని నీళ్ళు పోసి మగ్గనివ్వాలి
  8. తర్వాత వేయించిన వేరుసెనగ పప్పు పొడి చేసి వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర