హోమ్ / వంటకాలు / పుదీనా ఆకు టమాటా పచ్చడి

Photo of Mint tomato chutney  by kalyani shastrula at BetterButter
458
3
0.0(0)
0

పుదీనా ఆకు టమాటా పచ్చడి

Feb-16-2019
kalyani shastrula
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా ఆకు టమాటా పచ్చడి రెసిపీ గురించి

రోటీ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ పుదీనా ఆకులు
  2. రెండు తరిగిన టమాటా ముక్కలు
  3. గోళీకాయంత చింతపండు
  4. ఎండుమిర్చి ఆరు
  5. పచ్చిమిర్చి రెండు
  6. ఉప్పు
  7. పోపు గింజలు
  8. చిన్న అల్లం ముక్క
  9. ఆవాలు
  10. జిలకర
  11. ఇంగువ చిటికెడు
  12. పసుపు స్పూన్
  13. స్పూన్ ధనియాలు
  14. స్పూన్ నువ్వులు
  15. చిటికెడు మెంతుల పొడి లేదా నాలుగు మెంతి గింజలు
  16. కరివేపాకు రెమ్మ
  17. కొత్తిమీర కట్ట
  18. చిన్న బెల్లం ముక్క
  19. నూనె

సూచనలు

  1. ముందుగా పుదీనా ఆకులను రిల్లి పెట్టుకోవాలి
  2. మూకుడులో నూనె వేసి పుదీనా ఆకులు వేసి మగ్గించుకోవాలి
  3. అలాగే మూకుడులో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,ధానియాలు ,నువ్వులు ,మెంతులు వేసి వేగాక టమాటా అల్లం చింతపండు కూడా వేసి మగ్గించుకోవాలి
  4. రెండు ఇలా వేయించి పెట్టుకోవాలి
  5. ఇప్పుడు టమాటా ,మిర్చి అన్నివేసి మిక్సీ చేయాలి
  6. ఇందులో పుదీనా కూడా వేసి తగినంత ఉప్పు ,కొద్ది నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి
  7. ఇష్టముంటే చిన్న బెల్లం ముక్క వేసి రుబ్బుకోవచ్చు. పోపులో శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ఇంగువ ,పసుపు వేసి పోపు చేసుకోవాలి ali
  8. పోపును నూరిన పచ్చడిలో కలిపి గిన్నెలోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర