హోమ్ / వంటకాలు / నవరతన్ పన్నీరు చీల

Photo of Navarathan paneer cheela by Divya Konduri at BetterButter
378
6
0.0(0)
0

నవరతన్ పన్నీరు చీల

Feb-16-2019
Divya Konduri
300 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నవరతన్ పన్నీరు చీల రెసిపీ గురించి

తొమ్మిది రకాల పప్పులని నాన పెట్టి రుబ్బి దోశ పోసి మద్యలో పన్నీ కూరల మిశ్రమాన్నీ పెట్టి తీసుకోవడం మంచి ప్రొటీనులు ఆరోగ్యం అందు బాటులో ఉండేవి వెరైటీ గాను ఉండేది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అర కప్పు మినప పప్పు
  2. అర కప్పు కంది పప్పు
  3. అర కప్పు పెశర పప్పు
  4. అర కప్పు జీడి పప్పు
  5. అర కప్పు పెశలు
  6. అర కప్పు రాజ్మ్
  7. అర కప్పు బొబ్బర పప్ప
  8. అర కప్పు శనగలు
  9. అర కప్పు మసూరు పప్పు
  10. అర స్పూను ఉప్పు
  11. అర స్పూను పసుపు
  12. పన్నీరు తురుము కప్పు
  13. ఉల్లి తరుగు కప్పు
  14. టమోట తరుగు కప్పు
  15. మిర్చి తరుగు ఒక స్పూను
  16. కొత్తిమీర కప్పు
  17. మిరియాల పొడి అర స్పూను
  18. ఉప్పు తగినంత
  19. నూనె సరిపడ

సూచనలు

  1. ముందుగా పప్పులు అన్నీ గిన్నెలో వేయాలి. మునిగే వరకు నీళ్లు పోసి 5 గంటలు నాన బెట్టుకోవాలి
  2. నానిన పప్పులోంచి నీళ్ళు వంచి మిక్సీ జారులో వేయాలి
  3. మెత్తగా రుబ్బుకోవాలి పసుపు ఉప్పు వేసి దోశ పిండిలా కలపాలి
  4. ఇంకో గిన్నెలో పన్నీరు తురుము ఉల్లి టమోట మిర్చి ముక్కలు వేసి కొత్తిమీర ఉప్పు మిరియాల పొ డి వేసి కలిపి ఉంచాలి
  5. దోశ పెనం వేడి చేసి నూనె రాసి తయారు చేసిన పిండి వేసి దోశ లా చేసి నూనె వేసి
  6. రెండువైపులా వేగాక చేసిన పన్నీరు మిశ్రమాన్ని వేసి వేడి అయ్యాక మధ్యకి మడిచి
  7. టమోట చట్నీ తో సర్వ్ చేయాలి నవరతన్ పన్నీరు చీల రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర