హోమ్ / వంటకాలు / కొర్ర శాండ్విచ్ ఇడ్లి

Photo of Foxtail millet sandwich idli by Annapurna jinkala at BetterButter
546
4
0.0(0)
0

కొర్ర శాండ్విచ్ ఇడ్లి

Feb-16-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొర్ర శాండ్విచ్ ఇడ్లి రెసిపీ గురించి

పిల్లలు ఇష్టంగా తింటారు హెల్త్య్ టాస్ట్య్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ఆవిరికి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కొర్రబియ్యం 150 గ్రాములు
  2. మినపప్పు 50 గ్రాములు
  3. ఆలూ 100గ్రాములు
  4. క్యారెట్ తురుము కప్
  5. క్యాబేజీ తురుము అర కప్
  6. కొత్తిమీర కొద్దిగా
  7. పసుపు చిటికెడు
  8. కొర్రపిండి 2స్పూన్లు
  9. ఉప్పు తగినంత
  10. కారం అర స్పూన్
  11. ధనియాలపొడి ఒక స్పూన్
  12. జీలకర్రపొడి అర స్పూన్
  13. మెంతులు అర స్పూన్
  14. అటుకులు 2 స్పూన్లు
  15. నూనె 3 స్పూన్లు

సూచనలు

  1. క్యారెట్ ,క్యాబేజీ, ని తురిమిపెట్టుకోవాలి
  2. ఆలూని ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి
  3. కొర్రలు 8 గంటలు నానబెట్టుకోవాలి
  4. మినపప్పు, మెంతులు నానబెట్టాలి 2 గంటలూజ్
  5. కలిపి అటుకులువేసి మిక్సీలో వేసి రుబ్బాలి
  6. పిండిలో ఉప్పు కలిపి రాత్రి పులియ బెట్టి ఉదయం ఇడ్లి పెట్టుకోవాలి
  7. ఆలూమెదిిపిన మిశ్రమంలో క్యారెట్ తురుము,క్యాబేజీ తురుము ఉప్పు పసుపు కారం ధనియాలపొడి, జీలకర్రపొడి కొత్తిమీర వేసి బాగా కలపాలి కొర్రపిండి కలిపి వడలా వత్తి
  8. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కాస్త నూనె వేసి ఆలూ టిక్కి ని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి
  9. కాల్చాలి
  10. తయారయ్యాక స్టవ్ ఆఫ్ చేసి
  11. గిన్నీకి నూనె రాసి అరటి ఆకు కూడా పెట్టుకోవచ్చు
  12. ఇడ్లిపిండి వేసి 2 స్పూన్లు పైన కొత్తిమీర క్యాబేజీ క్యారెట్ తురుము చల్లి
  13. పైన ఆలూ కట్లెట్ పెట్టి
  14. దాని పైన కొర్ర ఇడ్లి పిండివేసి కవర్ చేసి
  15. పిండి మీద క్యారెట్ తురుము, క్యాబేజీ తురుము, కొత్తిమీర వేసి
  16. ఇడ్లి పాత్ర లోపెట్టి మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించాలి
  17. ఉడికిన తర్వాత టూత్పిక్ కో గుచ్చి ఏమి అంటుకోకుండా ఉంటే బయటకు తీసి ప్లేట్ లోకి పెట్టి కట్ చెయ్యాలి
  18. కట్ చేసి
  19. సాంబార్ చట్నీ ఎలాగైనా సేర్వేచేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర