రవ్వ ఇడ్లి | Rava Idli Recipe in Telugu

ద్వారా Arti Gupta  |  1st Sep 2015  |  
4 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Rava Idli by Arti Gupta at BetterButter
రవ్వ ఇడ్లి by Arti Gupta
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

254

1

Video for key ingredients

 • Sambhar Powder

 • How to make Idli/Dosa Batter

రవ్వ ఇడ్లి వంటకం

రవ్వ ఇడ్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rava Idli Recipe in Telugu )

 • 1 1/4 బొంబాయి రవ్వ
 • 2 కప్పుల మజ్జిగ ( 1/2 కప్పు గిలకొట్టిన పరుగు+ 1 & 1/2 కప్పు నీళ్ళు)
 • 1/2 చెంచా ఉప్పు లేదా రుచికి తగినట్టు.
 • 1 చెంచా నూనే
 • పోపు కోసం:
 • 1/2 చెంచా ఆవాలు
 • 1 తరిగిన పచ్చిమిరపకాయలు
 • 1 చెంచా మినపప్పు
 • 1 చెంచ శనగపప్పు
 • కొన్ని కరివేపాకు ఆకులు
 • కొబ్బరి ముక్కలు
 • 8 - 10 జీడిపప్పులు
 • రాయటానికి - 1 చెంచా నూనే
 • 1 ప్యాకెట్ ఇనో ఫ్రూట్ సాల్ట్ లేదా 1 చెంచా ఇనో ని పిండికి కలపండి.

రవ్వ ఇడ్లి | How to make Rava Idli Recipe in Telugu

 1. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, మజ్జిగ , ఉప్పు మరియు 1 చెంచా నూనే మరియు 30 నిమిషాలు పక్కన పెట్టాలి.
 2. ఇప్పుడు అరగంట తరువాత పోపు తయరు చేయాలి. 1 చెంచా నునేను వేడి చేసి. దానిలో ఆవాలు వెయ్యాలి, అవి చిటపటలాడాక, మినపప్పు, శనగపప్పు వేసి వేయించాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిచ్చి , కొబ్బరి ముక్కలు మరియు కరివేపాకు ఆకులు కలపాలి.
 3. ఈ పోపును పిండికి కలిపాలి, కొంచం నీళ్ళు కూడా పోసి బాగా కలపాలి.
 4. ఇప్పుడు ఇడ్లి పాత్రలపై నూనె రాయాలి.
 5. ఇడ్లి కుక్కర్ ను సిద్ధం చెయ్యాలి.
 6. పిండికి ఇనో సాల్ట్ ని కలపాలి. కొంచం కలిపాక కొంచం నురగ రాగానే ఇడ్లి పాత్రలలో వెయ్యాలి మరియు చిన్న మంట మీద 8 - 10 నిమిషాలు ఉంచాలి.
 7. పాత్రలలోని ఇడ్లిలలను సాంబార్ లేదా చెట్నీ తో ఆనందించండి. వేయించిన జిదిపప్పుతో అలంకరించండి.

నా చిట్కా:

మనం వేసిన పోపు వలన పెరుగు లేదా మజ్జిగాలోని పుల్లదనాన్ని తగిస్తుంది మరియు రుచిని పెంచుతుంది.

Reviews for Rava Idli Recipe in Telugu (1)

Divya Dantuluri2 years ago

Looks so yummy... Alternative for eno pls
జవాబు వ్రాయండి