హోమ్ / వంటకాలు / సిరి ధాన్యాల,ఆకుకూరల మసాల రొట్ట

Photo of Siridhanyala,aakukurala masala rotta by Chinnaveeranagari Srinivasulu at BetterButter
464
2
0.0(0)
0

సిరి ధాన్యాల,ఆకుకూరల మసాల రొట్ట

Feb-17-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సిరి ధాన్యాల,ఆకుకూరల మసాల రొట్ట రెసిపీ గురించి

ఆరోగ్యానికి చాల మంచిది.ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1కప్పుజొన్న పిండి
  2. 1కప్పురాగి పిండి
  3. 1కప్పుసోద్ఢ పిండి
  4. కాల్ కప్పుతోట కూర
  5. కాల్ కప్పుసిర్రి ఆకు
  6. కొద్దిగ గోంగూర 2రెమ్మలు
  7. మెంతి కూర 2రెమ్మలు
  8. 1కప్పు పాల కూర
  9. అరకప్పు కొత్తిమీర
  10. కొద్దిగ కరివేపాకు 5రెమ్మలు
  11. 10 పచ్చిమిర్చి
  12. తగినంత ఉప్పు
  13. అరకప్పు శనగ పప్పు
  14. 1కప్పుక్యారెట్ తురుము
  15. 2ఉల్లిపాయలు

సూచనలు

  1. కావాల్సిన ఆకుకూరలు
  2. 1కప్పురాగి,1కప్పు జోన్న,1కప్పుసొద్ద పిన్డి ని కలుపుకోవాలి.అన్నీ ఓకె క్వాంటిటీ తీసుకోవాలి
  3. పిండి లో ఉప్పు,ఆకుకూరలు,క్యారెట్,ఉల్లిపాయ,శనగ పప్పు,పచ్చిమిర్చి వేసుకొని
  4. నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి
  5. బట్ట మీద రోట్ట లాగా చేసుకోవాలి
  6. పెన్నమ్ లో కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర