మటన్ కర్రీ | Mutton curry Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  17th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Mutton curry by Chinnaveeranagari Srinivasulu at BetterButter
మటన్ కర్రీby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

3

0

మటన్ కర్రీ వంటకం

మటన్ కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mutton curry Recipe in Telugu )

  • అర్దకేజిమటన్
  • ఒకటిఉల్లిపాయ
  • కరివేపాకుఒకరెమ్మ
  • కొత్తిమీరకొద్దిగా
  • నూనెరెండుచెంచాలు
  • పసుపుకొద్దిగా
  • ఉప్పుతగినంత
  • కారంఒకస్పూను
  • ధనియా పొడిఒకస్పూను
  • అల్లం ,వెల్లుల్లి పేస్టు ఒకస్పూను
  • కొబ్బెరకొద్దిగా
  • పచ్చిమిర్చిఒకటి
  • టమోటా 1చిన్నది

మటన్ కర్రీ | How to make Mutton curry Recipe in Telugu

  1. కొబ్బెర,ఉల్లిపాయ,అల్లం,వెల్లుల్లి,కొత్తిమీర కలిపి పేస్టు చేసుకోవాలి
  2. పాన్ లో మటన్ లో ఉప్పు,పసుపు వేసి కొద్దిగ ఉడకనివ్వాలి
  3. మటన్ ని పక్కన పెట్టుకోవాలి
  4. అదే పాన్ లో నూనె,ఉల్లిపాయ,కరివేపాకు వేసి మటన్ వేసి మసాలా,కారం, ధనియా పోడి,పచ్చిమిర్చి,టమోటా,వేసి నీళ్ళు పోసి ఉడకనివ్వాలి
  5. కొత్తిమీర వేయాలి.
  6. అంతే ఎంతో టెస్ట్ గ ఉండే మటన్ మసాలా రెడీ

నా చిట్కా:

టమోటా వేయడం వలన టేస్ట్ వస్తుంది

Reviews for Mutton curry Recipe in Telugu (0)