హోమ్ / వంటకాలు / చింతకాయ, శనగ పెసరపప్పుచ్చారు

Photo of Raw tamarind dal rasam by Annapurna jinkala at BetterButter
780
3
0.0(0)
0

చింతకాయ, శనగ పెసరపప్పుచ్చారు

Feb-18-2019
Annapurna jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ, శనగ పెసరపప్పుచ్చారు రెసిపీ గురించి

టాస్ట్య్ పప్పు చారు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చింతకాయలు 5
  2. శనగపప్పు అర కప్
  3. పెసరపప్పు అర కప్
  4. పచ్చిమిర్చి 6 పెద్దవి
  5. ఉల్లిపాయముక్కలు కోన్నీ
  6. టొమాటో ముక్కలు కప్
  7. పసుపు హాఫ్ స్పూన్
  8. ఎండుమిర్చి 2
  9. నూనె 2 స్పూన్లు
  10. పోపుదినుసులు ఒక స్పూన్
  11. వెలుల్లి 5 రెబ్బలు
  12. కొత్తిమీర కరివేపాకు కొద్దిగా
  13. కల్లుఉప్పు ఒక స్పూన్
  14. ఇంగువ చికెడు

సూచనలు

  1. శనగపప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి
  2. ఉల్లిపాయముక్కలు పసుపు పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు తగినన్ని నీరుపోసి పప్పు 3 విజిల్లు ఉడికించాలి
  3. చింతకాయలు నీరు పోసి ఉడికించి మెత్తాగా స్మాష్ చెయ్యాలి
  4. ఉడికించిన పప్పులో,కల్లుఉప్పు వేసి
  5. మెత్తాగా రుబ్బాలి
  6. చింతకాయ పులుసు వేసి
  7. ఒక స్పూన్ మిరియాల పొడి వేసి కలిపి
  8. బాగా కలిపి ఒకటి లేదా రెండు గ్లాస్ల నీరు పోసి స్టవ్ మీద సిమ్ లో పెట్టి ఉడికించాలి
  9. స్టవ్ పైన బాండీ పెట్టి 2 స్పూన్లు నూనే వేసి అవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక స్పూన్ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి. పోపు వేగాక పప్పులో వేసి కల్పపాలి
  10. పోపు ఉడుకుతున్న పప్పులో వేసి కలపాలి
  11. పప్పురెడీ
  12. మజ్జిగ మిరపకాయలు నంచుకుoటే చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర