కూరగాయల సాంబార్ | Vegitable sambar Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  18th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Vegitable sambar by Chinnaveeranagari Srinivasulu at BetterButter
కూరగాయల సాంబార్by Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

కూరగాయల సాంబార్ వంటకం

కూరగాయల సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Vegitable sambar Recipe in Telugu )

  • 1కప్పు కంది పప్పు
  • 3క్యారెట్
  • 3ముల్లంగి
  • 3ఆలు
  • 2దోసకాయ
  • 2టమోటా
  • 3వంకాయ
  • 1సీమ వంకాయ
  • 6చిక్కుడు కయ
  • 5దొండకాయ
  • కొత్తిమీర కొద్దిగ
  • కరివేపాకు కొద్దిగ
  • నూనె 2స్పూన్
  • పొపుదినుసులు అర స్పూన్
  • సాంబార్ పొడి2స్పూన్
  • పసుపు కొద్దిగ
  • ఉప్పు తగినంత
  • కారం కొద్దిగ
  • కొద్దిగ చింతపండు
  • ఉల్లిపాయ సగం

కూరగాయల సాంబార్ | How to make Vegitable sambar Recipe in Telugu

  1. కావాల్సినవి
  2. కావాల్సినవి
  3. నూనె వేసి పోపు దినుసులు,ఉల్లిపాయ,కరివేపాకు వేయాలి
  4. కట్ చేసుకున్న కూరగాయలను వేయాలి
  5. టమోటా,పసుపు,ఉప్పు,కారం,సాంబార్ పొడి వేయాలి
  6. నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  7. కందిపప్పు లో చింతపండు ,నీళ్ళు పోసి ఉడికించుకోవాలి
  8. రెండు కలపాలి

నా చిట్కా:

మునగ కాయలు వేసుకోవచ్చు

Reviews for Vegitable sambar Recipe in Telugu (0)