హోమ్ / వంటకాలు / అరికెల దోశ

Photo of Millets dosa   by sravanthi komaravelli at BetterButter
466
4
0.0(0)
0

అరికెల దోశ

Feb-19-2019
sravanthi komaravelli
360 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరికెల దోశ రెసిపీ గురించి

చిరు ధాన్యాల వంటకం. హెల్తీ ఇంకా టేస్టీ. బలమైన అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరికెలు 2 కప్పులు
  2. మెంతులు 1/2 టీ స్పూన్
  3. మినపప్పు 1కప్
  4. ఉప్పు
  5. నూనె

సూచనలు

  1. అరికెలు, మినప్పప్పు కడిగి నీళ్లు పోసి 6 గంటలు నానపెట్టుకోవాలి. మెంతులు కూడా వేయండి.
  2. నానబెట్టిన అరికెలు గ్రైండ్ చేయాలి. ఉప్పు కలిపి పిండి రెడీ చేసుకోండి.
  3. పెనం వేడి ఎక్కిన తరువాత దోశ వేసి టొమాటో చట్నీ తో తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర