Photo of PESARATTU by sravanthi komaravelli at BetterButter
646
4
0.0(1)
0

PESARATTU

Feb-19-2019
sravanthi komaravelli
360 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పెసలు 1గ్లాస్
  2. బియ్యం 1/4 గ్లాస్
  3. ఉప్పు
  4. అల్లం చిన్న ముక్క
  5. పచ్చిమిర్చి 4
  6. జీలకర్ర 1/2 టీ స్పూన్
  7. నూనె
  8. ఉల్లిపాయలు 2
  9. క్యారెట్ 2
  10. కొత్తిమీర

సూచనలు

  1. పెసలు, బియ్యం కడిగి నీళ్ళు పోసి 6 గంటలు నానబెట్టుకోవాలి.
  2. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి నానబెట్టిన పెసలు గ్రైండ్ చేసుకోండి. పిండి రెడీ.
  3. పెనం వేడెక్కాక దోస వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము నూనె వేసి కాల్చాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
John babu Jarugula
Apr-19-2019
John babu Jarugula   Apr-19-2019

నానిన పెసలు ఉప్పు వేయకుండా రుబ్బుకొని,మిగతా అన్ని పదార్థాలుతగుమాత్రం పల్లీల్లో వేసి చట్నీ చేసుకుంటే బాగుంటుంది. పెసర దోశ నిజమైన రుచి తెలుస్తుంది.

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర