హోమ్ / వంటకాలు / పెసరపులిహోర

Photo of Moongdal rice by kalyani shastrula at BetterButter
442
2
0.0(0)
0

పెసరపులిహోర

Feb-19-2019
kalyani shastrula
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపులిహోర రెసిపీ గురించి

పెసరపప్పుతో చేసే rice item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పండుగలాగా
  • తెలంగాణ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 4 కప్స్ పొడిగా వండుకున్న అన్నం
  2. 1కప్ పెసరపప్పు
  3. ఉప్పు సరిపడా
  4. పులిహోర పోపుకు సరిపడా నూనె
  5. పల్లీలు గుప్పెడు
  6. స్పూన్ శెనగపప్పు
  7. స్పూన్ మినప్పప్పు
  8. ఆవాలు స్పూన్
  9. జిలకర స్పూన్
  10. పసుపు స్పూన్
  11. ఇంగువ సగం చెంచా
  12. కరివేపాకు రెమ్మ
  13. కొత్తిమీర కట్ట
  14. పచ్చిమిర్చి 4
  15. ఎండుమిర్చి 3

సూచనలు

  1. ముందుగా అన్నం వండి చల్లారపెట్టుకోవాలి
  2. పెసరపప్పు కమ్మటివాసన వచ్చేవరకు వేయించాలి
  3. దీనిని పొడికొట్టుకోవాలి
  4. ఇప్పుడు అన్నంలో సరిపడా ఉప్పు ,కొత్తిమీర ,పెసరపప్పు పొడి వేసి బాగా కలపాలి
  5. మూకుడులో నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,ఆవాలు ,జిలకర ,పల్లీలు ,కరివేపాకు ,పసుపు ,ఇంగువ వేసి బాగా వేగాక ఆ పోపును పై అన్నంలో వేయాలి .
  6. ఇప్పుడు బాగా కలిపితే ఎంతో కమ్మనైన పెసరపులిహోర సిద్ధం దీనిలో పులుపు ఏమి వేయరు .(కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకోవచ్చు.)

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర