BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / NUTS N DATES ROLL

Photo of NUTS N DATES ROLL by sravanthi komaravelli at BetterButter
0
9
5(1)
0

NUTS N DATES ROLL

Feb-19-2019
sravanthi komaravelli
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సీడలేస్ డేట్స్ 2 కప్స్
  2. నెయ్యి 2 టీ స్పూన్లు
  3. 1/2 కప్ జీడిపప్పు, బాదం, పిస్తా
  4. 1 టీ స్పూన్ గసాలు
  5. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి
  6. కొబ్బరి పొడి 2టీ స్పూన్లు

సూచనలు

  1. కాజు, బాదాం, పిస్తా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి.
  2. డేట్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
  3. పాన్ వేడెక్కాక నెయ్యి వేయండి, నెయ్యి వేడెక్కాక తరిగిన నట్స్ వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయండి.
  4. గసాలు వేసి ఫ్రై చేయండి.
  5. తరువాత గ్రైండ్ చేసుకున్న ఖజుర్ వేసి బాగా కలపాలి. 2 నిమిషాలు వేయించాలి.
  6. స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమం పూర్తిగ చల్లారాలి.
  7. డేట్స్ మిశ్రమాన్ని రోల్ లాగా చుట్టి, కొబ్బరి పొడి లొ రోల్ చేయాలి.
  8. అల్యూమినియం ఫాయిల్ లొ డేట్స్ రోల్ ని చుట్టి ఫ్రిడ్జ్ లొ గంట సేపు పెట్టాలి.
  9. తరువాత రౌండ్ గా కట్ చేసి సర్వ్ చేసుకోవటమే.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
laxman oggu
Jul-10-2019
laxman oggu   Jul-10-2019

Super

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర