హోమ్ / వంటకాలు / ముడిబియ్యం చీజ్ సొయా గింజల దోస

Photo of Brown rice soya cheese dosa by Lalitha Kandala at BetterButter
1053
2
0.0(0)
0

ముడిబియ్యం చీజ్ సొయా గింజల దోస

Feb-20-2019
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ముడిబియ్యం చీజ్ సొయా గింజల దోస రెసిపీ గురించి

ముడిబియ్యం మరియు సొయా గింజల్లో ప్రోటీన్ అధికం గా ఉంటుంది. వాటిని దోస ల వేసుకుని చీజ్ జల్లుకుని తినొచ్చు. చీజ్ లో కూడా ప్రోటీన్ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు 1 కప్
  2. ముడిబియ్యం 2 కప్స్
  3. సొయా గింజలు అర కప్
  4. మెంతులు 1 చెంచా
  5. చీజ్ తురిమినది 1 కప్
  6. ఉప్పు రుచికి సరిపడా
  7. నూనె దోసెలు కాల్చటానికి సరిపడా

సూచనలు

  1. ముడిబియ్యం, మినపప్పు, సొయా, మెంతులు అన్ని వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి
  2. మిక్సీలో వేసి నీళ్లు పోసి దోసల పిండి చేసుకోవాలి
  3. పిండిని 8 నుండి 12 గంటలు పులియబెట్టాలి
  4. పులిసిన పిండిలో ఉప్పు కలిపి పాన్ వేడిచేసి దోసెలు వేసుకోవాలి
  5. పైన చీజ్ , ప్రోటీన్ పొడి జల్లుకుని కాల్చాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర