హోమ్ / వంటకాలు / మునగాకు కారం పొడి

Photo of Munagaku karam podi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
1137
2
0.0(0)
0

మునగాకు కారం పొడి

Feb-20-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
3 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు కారం పొడి రెసిపీ గురించి

మునగాకు ను కడిగి తేమ పోయే వరకు ఆరబెట్టాలి.పప్పు దినుసులు వేసుకోవాలి.వేడి అన్నం లో నెయ్యి వేసుకొని తింటే చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. మునగాకు 1కప్పు
  2. 5స్పూన్ కందిపప్పు
  3. 5స్పూన్ శనగపప్పు
  4. 5స్పూన్ మినపప్పు
  5. 1స్పూన్ జీలకర్ర
  6. కరివేపాకు 3రెమ్మలు
  7. ధనియాలు 1స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. మిరపకాయలు 9
  10. వెల్లుల్లి రెబ్బలు 10
  11. పిరికెడు పల్లీలు
  12. కొద్దిగ చింతపండు

సూచనలు

  1. కావాల్సినవి
  2. మునగాకు
  3. మునగాకు ,కరివేపాకు వేయించాలి.
  4. శనగపప్పు,కందిపప్పు,మినపప్పు,పల్లీలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
  5. మిరపకాయలు,ధనియాలు ,చింతపండు,వెల్లుల్లి రెబ్బలు వేయాలి.
  6. ఉప్పు వేసి అన్నీ కలిపి మిక్షి పట్టాలి. పొడి చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర