ఎగ్ రోటీ | Egg roti Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  20th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Egg roti by Vasuki Pasupuleti at BetterButter
ఎగ్ రోటీby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

ఎగ్ రోటీ వంటకం

ఎగ్ రోటీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg roti Recipe in Telugu )

  • పావుకేజీ మైదా పిండి
  • 2 కోడిగుడ్లు
  • ఒక గ్లాస్ పాలు
  • ఉప్పు సరిపడే
  • నూనె సరిపడే

ఎగ్ రోటీ | How to make Egg roti Recipe in Telugu

  1. ముందుగా పావుకేజీ మైదా 2 కోడిగుడ్లు కొంచం నూనె పాలు ఉప్పు తీసుకొని పిండి కలుపుకోవాలి
  2. ఉప్పు వేసి బాగా కలపాలి పొడిపిండిని
  3. తరువాత కోడిగుడ్లు వేసి బాగా కలపాలి
  4. కోడిగుడ్లు బాగా కలిపాక పాలు పోసి కలుపుకోవాలి
  5. కొంచెము నూనె వేసి బాగా కలపాలి
  6. పిండిని ఇలాగ తయారు చేసుకోవాలి తరువాత ఒక గంట బాగా నాన పెట్టాలి
  7. తరువాత రొటిని మడతాలుగా మడుచుకోవాలి చక్రమూల చుట్టి మరల చపతిలా రుద్దాలి
  8. ఇలాగ రోటీ తయారు చేసుకోవాలి
  9. స్టవ్ మీద పెనుము పెట్టి నూనె వేసి రొటిని బాగా కాల్చాలి
  10. ఇలాగ కాల్చుకోవాలి
  11. రుచికరమైన ఎగ్ రోటీ సిద్దము
  12. తరువాత పిండిని చపతిలా రుద్దుకోవాలి

నా చిట్కా:

ఏ రొటిని వెన్న కానీ లేదా నెయ్యి తో కానీ పోసుకొని తింటే రుచిగా ఉంటుంది

Reviews for Egg roti Recipe in Telugu (0)