Photo of gobhi 65 by Himabindu  at BetterButter
948
6
0.0(0)
0

గోబి 65

Feb-20-2019
Himabindu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబి 65 రెసిపీ గురించి

గోబి 65 ఇది ఎక్కువగా సైడ్ డిష్‌గ ఉపయొగిస్తారు.పప్పుచారు,కర్రీస్ లోకి సైడ్ డిష్‌గ తీసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. కావలసినవి
  2. 1 కాలిప్లవర్ చిన్న సైజ్
  3. 2 చెంచా(tbsp) మైదా
  4. 2 చెంచా(tbsp) బియ్యం పిండి
  5. 1 చెంచా(tbsp)కార్న్ ఫ్లోర్
  6. 1 1/2 చెంచా కారం
  7. 1 చెంచా గరంమసాల
  8. 1 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
  9. ఉప్పు రుచికి సరిపడినంత
  10. నూనె డీ ప్రై కి సరిపడినంత
  11. కరివేపాకు గుప్పెడు
  12. 1 చెంచా పసుపు
  13. ఆరెంజ్ ఫుడ్ కలర్

సూచనలు

  1. కాలిఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని అందులొ తగినన్ని నీరు,పసుపు,చిటికెడు ఉప్పు వేసి 2 నిమిషాలు ఉడికించాలి.
  2. ఇప్పుడు ఉడికిన కాలిఫ్లవర్ లోని నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా,బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కారం,గరంమసాల,అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉప్పు,ఆరెంజ్ ఫుడ్ కలర్ అన్నింటిని మిశ్రమంలా కలుపుకోవాలి.
  4. మిశ్రమాన్ని మరీ గట్టిగ మరీ జారుడుగ కలుపుకోకూడదు,కొంచెం మద్యస్తంగా కలుపుకోవాలి.
  5. ఇప్పుడు కలిపిన మిశ్రమంలో ఉడికించిన కాలిఫ్లవర్ ముక్కలు వేసుకోని ఆ మిశ్రమం ముక్కలకు పట్టేల కలుపుకోవాలి.
  6. స్టవ్ వెలిగించి కడాయు లొ డీ ఫ్రై కి సరిపడినంత నూనె పోసుకొని ,నూనె మరిగాక ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగ నూనెలొ వేసుకోవాలి.
  7. గోబి ఫ్రై అయ్యాక పేపర్ టవల్ ప్లేట్లోకి తీసుకోవాలి.
  8. ఇప్పుడు మరిగే నూనె లొ కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని గోబి ని తీసుకున్న ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర