హోమ్ / వంటకాలు / పాలక్ స్టఫ్ఫ్డ్ బకెడ్ చికెన్, మస్సుర్ మేతి బిర్యానీ

Photo of Spinach stuffed chicken, methi biryani by Krishnakumari Marupudi at BetterButter
477
1
0.0(0)
0

పాలక్ స్టఫ్ఫ్డ్ బకెడ్ చికెన్, మస్సుర్ మేతి బిర్యానీ

Feb-21-2019
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ బ్రెస్ట్ 6
  2. పాలక్ ఒక కట్ట
  3. లౌ కార్బ చీజ్ తురిమినది అర్ర కప్
  4. ఉప్పు తగినంత
  5. మిర్యాలపొడి 2 స్పూన్స్
  6. వీట్ బ్రెడ్ క్రయంప్స్ ఒక కప్
  7. సీసానింగ్స్ 2 స్పూన్స్
  8. మస్సుర్ దాల్ 1 కప్
  9. బియ్యం 2 కప్స్
  10. గరం మసాలా దినుసులు 2 స్పూన్స్
  11. వెల్లుల్లి రెబ్బలు 6
  12. పచ్చిమిర్చి 4
  13. తరిగిన పొదిన 1 స్పూన్
  14. తరిగిన కొత్తిమీర 2 స్పూన్స్
  15. కంకుమా పువ్వు చిటికెడు
  16. నిమ్మ చెక్క ఒకటి

సూచనలు

  1. ముందుగా ఆలివ్ ఆయిల్ వేసి వేడి ఎక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లిముక్కలు వేసి దోరగ వేపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి
  2. అదే బాండీ లో నూనె వేసి పాలక్ వేసి వెల్లుల్లిముక్కలు వేసి కలిపి ఉప్పు, మిర్యాలపొడి, చీజ్ వేసి కలిపి
  3. ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి
  4. చికెన్ బ్రెస్ట్ సగానికి కట్ చేసి
  5. పొలిథిన్ కవర్ చేసి బాగా కొట్టి సమానంగా వచ్చినక కవర్ తీసి పాలక్ స్టఫ్ చేసి
  6. బ్రెడ్ క్రమ్ప్స్ లో రోల్ చేసి ఉప్పు, మిర్యాలపొడి , సీసానింగ్ చల్లి ఇలా ఫాయిల్ పెట్టిన ఓవెన్ గిన్నెలో పెట్టి
  7. కొత్తిమీర కూడా చల్లి
  8. ముందుగా ప్రి హీట్ చేసుకున్న ఓవెన్ లో పెట్టి 20 నిమిషాలపాటు బేక్ చెయ్యాలి
  9. బేక్ అయిన పాలక్ స్టఫ్ఫ్డ్ చికెన్
  10. రైస్ కూక్కెర్ లో నూనె వేసి మసాలా దినుసులు వేసి వేగాక వెల్లుల్లిముక్కలు వేసి వేగాక
  11. మస్సుర్ పప్పు వేసి వేగాక
  12. మేతి వేసి వేగాక
  13. బియ్యం వేసి నీళ్లు పోసి పచ్చిమిర్చి చీలికలు వేసి పొదిన, కొత్తిమీర వేసి, కుంకుమ పువ్వు వేసి మగ్గే అప్పుడు ఒక చెక్క నిమా రసం పిండాలి కలిపి ఉడకనివ్వాలి
  14. మగ్గాక బిర్యానీ రెడి
  15. ప్లేట్ లోకి బిర్యానీ పెట్టి ,బేక్ అయిన చికెన్ ని కట్ చేసి ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర